Thursday, March 31, 2011

నా గురుంచి అలా అలోచించింది అని బాధగా ఉంది.. అంటే...





నేను ఆన్ లైన్ లోకి వచ్చిన తర్వతా చాలా మంది పరిచయం అయ్యినారు కాని అందరూ నాకు స్నేహితులు కాలేదు కొంతమంది స్నేహితులు అయ్యారు కాని నాకు దూరం అయ్యారు... అది దేనివల్లనో నాకు ఏంత ఆలొచించినా అర్థం కవతం లేదు నెను అప్యాయంగా ఉండటం తప్పా లెక... నా మటలు అవతలి వల్లకి అర్థం కాక నాకు దూరం అయ్యినారో అర్థం కావటం లెదు నాకు... తొక్కలే అని వదిలేద్దామని అనుకున్నా కాని వాల్లని వదిలేదానికి తొక్కలో వాల్లు కాదు అనిపించింది నాకు... మరవలేను... వదలలేను... ఇది నాకు పట్టిన శాపం అని గమ్మునైపొయినాను....

చిన్న ఉదాహరణ : నేను ఒకరితో (మాకు ఉన్న పరిచయం వల్లనో లెక తనతో మట్లాడిన విధానం వల్లనో నాకు తన స్నేహం నాకు బాగా నచ్చింది అందుకే నేను కొంచం ఆప్యాయంగా మాట్లడినా దానికి తను ఏలా అర్థం చెసుకుందో ఏమో తెలియటం లేదు నాకు..) మేఘ సందేశం సినిమా చూసినావ అని ఒక సందర్భంలో అడిగినా నా ఉద్దెస్యం ఏమిటో తనకి ఏలా అర్థం అయ్యిందో నాకు తెలియటం లేదు.... తను ఏమి తడుముకోకుండా ఆ సినిమాలో పాటలు బాగుంటాయి కాని ఆ సినిమాలో భార్యాకి ద్రొహం చెస్తాడు అందుకే ఆ సినిమా నాకు నచ్చదు అని చెప్పింది... అప్పుడు నాకు కల్గిన ఫీలింగ్స్ ని ఏలా చెప్పలో తెలియటం లెదు నాకు ఇక్కడ... కాని తను అప్పటి నుండి నాతో సరిగా మాట్లాడటం లేదు... నేను నమ్మిన వాల్లకే నేను అర్థం కావటం లేదు... అప్పుడప్పుడు నాకు అనిపిస్తా ఉంటుంది నాతో ఏవరూ స్నేహం చేయలేరు అని ఒక వేళ చెసినా ఎక్కువ రొజులు నాతో స్నేహంగా ఉండలేరు...

నా ఉద్దేశ్యం ఎమిటంటే.... మేఘ సందేసం సినిమా చూసినావ అని అడిగింది దేనికంటే... ఆ సినిమాలో హిరో ఒక ఊరికే పెద్దమనిషి కాని అతను ఒకానోక సందర్భంలో ఆ ఊరికి వచ్చిన ఒక నర్తకి తనలో ఉన్నా కవితా హ్రుదయుడిని బయట ప్రపంచానికి తేలియజేస్తుంది... అలాగే నేను కూడ తన స్నేహ పరిచయంతో ఎదో తెలియని అనుబూతికి లోనైనాను అని చెప్పేదానికి అలా అడిగినా కాని తను వేరే విధంగా అర్థం చెసుకోని అలా అనేసింది... ఇప్పతికి ఎంతా బాధపడుతున్నానో మటల్లో చెప్పలేను...

తను అలా అన్నందుకు నాకు బాధ లేదు కాని తను నా గురుంచి అలా అలోచించింది అని బాధగా ఉంది.. అంటే...