Thursday, December 3, 2009

మనసులోని మాట

నేను ఈ బ్లాగ్ ని తయారుచేసి ఇప్పటికి ఒక సంవత్షరం అయింది కాని ఇంతవరకు ఏమి రాయాలి అనేది నాకు తెలియదు ఇప్పుడు నా గురుంచి నేనే చెప్పుకోవాలి అనిపించింది అందుకే నేను ఈ బ్లాగ్ ని ఉపయోగించుకొంటున్నాను చదివినవాళ్ళు నచ్చకపోతే నన్ను తిట్టవద్దు పొరపాట్లు ఉంటే చెప్పండి నేను పాటిస్తాను ఎవరినైనా ఎప్పుడైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి దయచేసి .... నా బ్లాగ్ ని ఓపిగ్గా చూసినవారికి నా కృతజ్ఞతాభివందనములు.....